(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.54. అధ్యాయః 054
Mahabharata - Shanti Parva - Chapter Topics
కృష్ణేన భీష్మంప్రతి యుధిష్ఠిరస్య తదనుపసర్పణకారణాభిధానం॥ 1॥ భీష్మేణ స్వాజ్ఞయోపసృత్యాభివాదయంతం యుధిష్ఠిరంప్రతి ధర్మప్రశ్నానుజ్ఞానం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-54-0x(5466)(66878)
అథావ్రవీన్మహాతేజా వాక్యం కౌరవనందనః।
హంత ధర్మాన్ప్రవక్ష్యామి దృఢే వాఙ్భనసీ మమ॥ 12-54-1(66879)
తవ ప్రసాదాద్గోవింద భూతాత్మా హ్యసి శాశ్వతః।
యుధిష్ఠిరస్తు ధర్మాత్మా మాం ధర్మాననుపృచ్ఛతు।
ఏవం ప్రీతో భవిష్యామి ధర్మాన్వక్ష్యామి చాఖిలాన్॥ 12-54-2(66880)
యస్మిన్రాజర్షభే జాతే ధర్మాత్మని మహాత్మని।
అహృష్యన్నృషయః సర్వే స మాం పృచ్ఛతు పాండవః॥ 12-54-3(66881)
సర్వేషాం దీప్తయశసాం కురూణాం ధర్మచారిణాం।
యస్య నాస్తి సమః కశ్చిత్స మాం పృచ్ఛతు పాండవః॥ 12-54-4(66882)
ధృతిర్దమో బ్రహ్మచర్యం క్షమా ధర్మశ్చ నిత్యదా।
యస్మిన్నోజశ్చ తేజశ్చ స మాం పృచ్ఛతు పాండవః॥ 12-54-5(66883)
సంబంధినోఽతిథీన్భృత్యాన్సంశ్రితాంశ్చైవ యో భృశం।
సంమానయతి సత్కృత్య స మాం పృచ్ఛతు పాణ్·డవః॥ 12-54-6(66884)
సత్యం దానం తపః శౌర్యం శాంతిర్దాక్ష్యమసంభ్రమః।
యస్మిన్నేతాని సర్వాణి స మాం పృచ్ఛతు పాండవః॥ 12-54-7(66885)
యో న కామాన్న సంరంభాన్న భయాన్నార్థకారణాత్।
కుర్యాదధర్మం ధర్మాత్మా స మాం పృచ్ఛతు పాండవః॥ 12-54-8(66886)
సత్యనిత్యః క్షమానిత్యో జ్ఞాననిత్యోఽతిథిప్రియః।
యో దదాతి సతాం నిత్యం స మాం పృచ్ఛతు పాండవః॥ 12-54-9(66887)
ఇజ్యాధ్యయననిత్యశ్చ ధర్మే చ నిరతః సదా।
క్షాంతః శ్రుతరహస్యశ్చ స మాం పృచ్ఛతు పాండవః॥ 12-54-10(66888)
వాసుదేవ ఉవాచ। 12-54-11x(5467)
లజ్జయా పరయోపేతో ధర్మరాజో యుధిష్ఠిరః।
అభిశాపభయాద్భీతో భవంతం నోపసర్పతి॥ 12-54-11(66889)
లోకస్య కదనం కృత్వా లోకనాథో విశాంపతే।
అభిశాపభయాద్భీతో భవంతం నోపసర్పతి॥ 12-54-12(66890)
పూజ్యాన్మాన్యాంశ్చ భక్తాంశ్చ గురూన్సంబంధిబాంధవాన్।
అర్ఘార్హానిషుభిర్భిత్త్వా భవంతం నోపసర్పతి॥ 12-54-13(66891)
భీష్మ ఉవాచ। 12-54-14x(5468)
బ్రాహ్మణానాం యథా ధర్మో దానమధ్యయనం తపః।
క్షత్రియాణాం తథా కృష్ణ సమరే దేహపాతనం॥ 12-54-14(66892)
పితౄన్పితామహాన్భ్రాతౄన్గురూన్సంబంధిబాంధవాన్।
మిథ్యాప్రవృత్తాన్యః సఖ్యే నిహన్యాద్ధర్మ ఏవ సః॥ 12-54-15(66893)
సమయత్యాగినో లుబ్ధాన్గురూనపి చ కేశవ।
నిహంతి సమరే పాపాన్క్షత్రియో యః స ధర్మవిత్॥ 12-54-16(66894)
యో లోభాన్న సమీక్షేత ధర్మసేతుం సనాతనం।
నిహంతి యస్తం సమరే క్షత్రియో వై స ధర్మవిత్॥ 12-54-17(66895)
లోహితోదాం కేశతృణాం గజశైలాం ధ్వజద్రుమాం।
మహీం కరోతి యుద్ధేషు క్షత్రియో యః స ధర్మవిత్॥ 12-54-18(66896)
ఆహూతేన రణే నిత్యం యోద్ధవ్యం క్షత్రబంధునా।
ధర్ంయం స్వర్గ్యం చ లోక్యం చ యుద్ధం హి మనురబ్రవీత్॥ 12-54-19(66897)
వైశంపాయన ఉవాచ। 12-54-20x(5469)
ఏవముక్తస్తు భీష్మేణ ధర్మపుత్రో యుధిష్ఠిరః।
వినీతవదుపాగంయ తస్థై సందర్శనేఽగ్రతః॥ 12-54-20(66898)
అథాస్య పాదౌ జగ్రాహ భీష్మశ్చాపి ననంద తం।
మూర్ధ్నిం చైనముపాఘ్రాయ నిషీదేత్యబ్రవీత్తదా॥ 12-54-21(66899)
తమువాచాథ గాంగేయో వృషభః సర్వధన్వినాం।
మాం పృచ్ఛ తాత విస్రబ్ధం మా భైస్త్వం కురుసత్తమ॥ ॥ 12-54-22(66900)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చతుఃపంచాశోఽధ్యాయః॥ 54॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-54-2 భూతాత్మా ప్రాణినామంతరాత్మాసి। తేన మమాభిప్రాయం వేత్సీతి భావః॥
12-54-11 అభిశాపో లోకగర్హ్యతా॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.